బీఆర్ఎస్ విజయం కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తమ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ, స్థానిక నేతలతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ, ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మొత్తమ్మీద ఈ ఎన్నికల బాధ్యతను కేటీఆర్ తన భుజస్కంధాలపై మోస్తున్నట్లు స్పష్టమవుతోంది.

సంబంధిత పోస్ట్