భారత మహిళా జట్టు తొలి వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కోచ్ అమోల్ మజుందార్ కీలక పాత్ర పోషించారు. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై భారత్ 52 పరుగుల తేడాతో గెలిచాక డీవై పాటిల్ స్టేడియంలో మీడియాతో ఆయన మాట్లాడారు. భారత మహిళా క్రికెటర్లపై ఆయన ప్రశంసలు కురిపించారు. 'నాకు మాటలు రావడం లేదు. గర్వంగా ఉంది. వారు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశారు.' అని వ్యాఖ్యానించారు. ఆయన కాళ్లకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నమస్కరించారు.
Video Credits: ICC