డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు: విజయ్‌

తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ప్రచారం ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌.. బీజీపీ, డీఎంకేలపై విరుచుకుపడ్డారు. కేంద్రం-రాష్ట్రంలోని అధికార పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానాన్ని వ్యతిరేకించిన ఆయన, దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని హెచ్చరించారు. మరో సభలో మాట్లాడుతూ.. డబ్బు కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సేవ కోసమే వచ్చానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్