సీటు విరగడంతో దూరంగా ఎగిరిపడ్డా: మృత్యుంజయుడు విశ్వాస్

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్‌కుమార్ రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రమాద క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ' నేను విమానం నుంచి దూకలేదు. టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ ముక్కలైంది. నా సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డా. అందుకే మంటలు నాకు అంటుకోలేదు. అంతా నా కళ్ల ముందే జరిగింది. ఎలా బతికానో నాకే అర్థం కాలేదు' అని వైద్యులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్