మహిళా అధికారులంటే నాకెంతో గౌరవం: అజిత్ పవార్

ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణతో వాగ్వాదంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. ‘సోలాపూర్‌లో అధికారులతో నా సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడం నా దృష్టికి వచ్చింది. చట్టాల అమలులో జోక్యం చేసుకోవడం నా ఉద్దేశం కాదు. మహిళా అధికారులంటే నాకు ఎంతో గౌరవం. వారంతా ధైర్యసాహసాలతో సేవ చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు సహా తప్పుడు కార్యకలాపాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్