రూట్ సెంచరీ చేయకపోతే నగ్నంగా నడుస్తా: హేడెన్ (వీడియో)

నవంబర్ 21 నుంచి యాషెస్ టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ ఆస్ట్రేలియాలో తొలి సెంచరీ నమోదు చేస్తారని ఆ జట్టు మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ రూట్ సెంచరీ చేయకపోతే, తాను మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో నగ్నంగా నడుస్తానని హేడెన్ సవాలు విసిరారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. హెడెన్ కూతురు గ్రేస్ కూడా 'ప్లీజ్ రూట్.. సెంచరీ చేయ్' అని కామెంట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్