పాకిస్థాన్‌పై ఐసీసీ చర్యలు?

ఆసియా కప్‌లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించినందున పాక్‌పై ఐసీసీకి చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై పాక్ క్రికెట్ బోర్డుకు ఓ ఈమెయిల్ చేసింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలన్న తమ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించడంపై నిరసనకు దిగి యూఏఈతో మ్యాచ్ గంట ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే. రహస్య సమావేశాన్ని ఆ జట్టు మేనేజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్