ICC సంచలన నిర్ణయం.. యూఎస్ఏ క్రికెట్‌పై వేటు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎస్ఏ క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని పాలనాపరమైన లోపాల కారణంగా తక్షణమే సస్పెండ్ చేసింది. అయితే ఆటగాళ్లపై ప్రభావం లేకుండా జాతీయ జట్లు అన్ని ఐసీసీ ఈవెంట్లలో కొనసాగుతాయని స్పష్టం చేసింది. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ దృష్ట్యా అమెరికా జట్ల సన్నద్ధతకు ఎలాంటి ఆటంకం రాకుండా ఐసీసీ తాత్కాలికంగా పరిపాలన పర్యవేక్షిస్తుందని హామీ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్