జనవరి: వీరు వివాహం తర్వాత దీర్ఘకాలిక ప్రణాళికలు, పెట్టుబడులలో రాణిస్తారు. వైవాహిక జీవితం వీరి విజయానికి భావోద్వేగ మద్దతు ఇస్తుంది.
ఏప్రిల్: కష్టపడి పనిచేసే వీరికి, ప్రేమగల భాగస్వామి మద్దతుతో వృత్తి/వ్యాపారంలో గొప్ప విజయం లభిస్తుంది.
ఆగస్టు: తీవ్ర దృష్టి, తెలివితేటలు గల వీరు బడ్జెట్, పొదుపులో నైపుణ్యం కలిగి ఉంటారు.
నవంబర్: వివాహం తర్వాత సహోద్యోగులతో మంచి సంబంధాల ద్వారా ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయి.