నెలకు రూ.13 వేలు ఉంటే చాలు.. రూ.8 కోట్లు పొందొచ్చు (వీడియో)

డబ్బు సంపాదించడమే కాదు, తెలివిగా పెట్టుబడి పెట్టడం కూడా అవసరం. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారు కూడా చిన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా కోట్లు సంపాదించవచ్చు. దీని వెనుక ఉన్న శక్తి కాంపౌండింగ్ పవర్. దీనినే ప్రపంచంలోని ఎనిమిదో వింత అంటారు. SIP ద్వారా ఈ కాంపౌండింగ్ శక్తితో సులభంగా కోటీశ్వరులు అవ్వొచ్చు. ఉదాహరణకు రూ.13వేలు పెట్టుబడి పెడితే.. రూ.8 కోట్లు పొందొచ్చు. అదేలాగో పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్