IND vs PAK: నిరాశ పరిచిన కెప్టెన్ సూర్యకుమార్

ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ డకౌట్ అయ్యాడు. రవూఫ్‌ వేసిన 10.3 ఓవర్‌కు సూర్యకుమార్ (0) భారీ షాట్ ఆడి అబ్రార్ అహ్మద్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 11 ఓవర్లకు భారత్ స్కోరు 106/1గా ఉంది. క్రీజులో తిలక్ వర్మ (0), అభిషేక్ (58) పరుగులతో ఉన్నారు.

సంబంధిత పోస్ట్