భారత్ ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే?

మహిళల WCలో భాగంగా ఆదివారం పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచులో టీమిండియా 247 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో హర్లిన్ (46) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేయగా ఆమెకు తోడ్పాటు కరువైంది. ఓపెనర్లు ప్రతికా(31), మంధాన(23) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివర్లో రిచా (35*) దూకుడుగా ఆడింది. దీంతో భారత్ 247 పరుగులు చేసింది. పాకిస్థాన్ టార్గెట్ 248.

సంబంధిత పోస్ట్