తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ని టీటీడీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25న దీనిని ప్రారంభిస్తారు. ఇది దేశంలోనే తొలి ఏఐ ఆధారిత సెంటర్. దాదాపు రూ.30 కోట్లతో ఎన్నారైల సహకారంతో వైకుంఠం-1లో ఈ సెంటర్ ఏర్పాటైంది. ఇది భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు భద్రతను మెరుగుపరుస్తుంది.

సంబంధిత పోస్ట్