భారత్‌ దక్షిణాఫ్రికా ఫైనల్‌ పోరు.. టాస్‌ ఆలస్యం

మహిళల వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఫైనల్‌ పోరులో భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. అయితే, మైదానం తడిగా ఉండటంతో టాస్‌ ఆలస్యమైంది. మ్యాచ్‌ సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్