భారత జట్టు గెలుపు క్షణాలు.. వీడియో

ముంబయి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్‌ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్‌ అయింది. బౌలింగ్‌లో దీప్తి శర్మ 5, షెఫాలీ వర్మ 2 వికెట్లతో అదరగొట్టారు. దక్షిణాఫ్రికా చివరి బ్యాటర్‌ డిక్లెర్క్‌ బంతిని గాలిలోకి లేపగా.. కౌర్‌ అద్భుతంగా క్యాచ్‌ను ఒడిసిపట్టడంతో భారత అభిమనుల్లో ఆనందం కట్టలు తెంచుకుంది.

Video Credits: Star Sports

సంబంధిత పోస్ట్