అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం.. చారిత్రక నేపథ్యం

ఏటా సెప్టెంబరు 16న 'అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం'గా నిర్వహిస్తారు. ఓజోన్ పొర రక్షణ కోసం మొదటిసారి 1985, మార్చి 22న వియన్నాలో సమావేశం జరిగింది. ఓజోన్ క్షీణతకు కారణమైన వివిధ అంశాలను కట్టడి చేయాలని భారత్ సహా 20 దేశాలు దీనిపై సంతకాలు చేశాయి. దీనికి కొనసాగింపుగా 1987, సెప్టెంబరు 16న మాంట్రియల్‌లో మరో సమావేశం జరిగింది. 2000 నాటికి క్లోరోఫ్లోరోకార్బన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని తీర్మానించారు.

సంబంధిత పోస్ట్