'బీమా సుగమ్‌' పోర్టల్‌ను ప్రారంభించిన ఐఆర్‌డీఏఐ

దేశీయ బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ 'బీమా సుగమ్' పోర్టల్‌ను ప్రారంభించిందని ప్రకటించింది. ఈ డిసెంబర్‌లో ప్రారంభంకానున్న ప్లాట్‌ఫామ్‌లో అన్ని రకాల బీమా పాలసీలు ఒకే చోట లభిస్తాయి. కస్టమర్లు సరసమైన పాలసీని ఎంచుకోవడం, కొనుగోలు, రీన్యువల్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ వంటి సేవలను సులభంగా పొందవచ్చు.

సంబంధిత పోస్ట్