అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారా? వస్తున్న వార్తలు!

మెగా ఫ్యామిలీ హీరోలలో ఇంకా బ్యాచిలర్స్‌గా ఉన్న అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లలో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెతో ఆయన వివాహం నిశ్చయమైందని సమాచారం. అయితే ఇటీవల అల్లు అరవింద్ తల్లి కనకరత్నం మరణంతో పెళ్లి వాయిదా పడిందని  టాక్.  ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్