రోజులో 8 గంటలు నిద్రకు కేటాయిస్తే సరిపోతుందా!

రోజులో ఏ సమయంలోనైనా ఎనిమిది గంటలు నిద్రపోతే సరిపోతుందనుకోవడం పొరపాటని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం పాటు నిద్ర వేళలు సరిగా లేకపోతే డిప్రెషన్, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే పగటి పూట ఓ కునుకు తీసినా దాన్ని రాత్రి నిద్ర వేళలతో కలపకుండా.. రాత్రుళ్లు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవడం ఆరోగ్యదాయకం అని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్