గుడ్లను ఫ్రిడ్జ్‌లో ఉంచడం మంచిదేనా?

గుడ్లను ఫ్రిడ్జ్‌లో ఉంచడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఫ్రిజ్ ఉష్ణోగ్రత (0°C – 4°C) వద్ద సాల్మొనెల్లా వంటి హానికరమైన బాక్టీరియా పెరుగుదలను తగ్గించి, గుడ్ల జీవితాన్ని 3–5 వారాల వరకు పెంచుతుంది. అలాగే, రుచి, వాసన కూడా నిలుస్తాయి. ఫ్రిడ్జ్‌లో గుడ్లను డోర్‌లో కాక, లోపలి షెల్వ్‌లో ఉంచడం మంచిది. మురికి లేదా మలమూత్రం ఉంటే తొలగించాలి.

సంబంధిత పోస్ట్