KCR పాలనలో ఐటీ, వ్యవసాయం అద్భుతంగా ఉండేది: KTR

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమలు చేస్తున్న టారీఫ్ విధానాలను యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ తీవ్రంగా విమర్శించారు. ‘‘ట్రంప్‌ది టారీఫ్ టెర్రరిజం. ఇది పేద దేశాలపై సామ్రాజ్యవాద దేశాలు సాగిస్తున్న ఆర్థిక యుద్ధం’’ అని పేర్కొన్నారు. ఈ విధానం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా మారిందని, దీన్ని మూడో ప్రపంచ యుద్ధంగా పరిగణించవచ్చని అన్నారు. టారీఫ్ పేరుతో అమెరికా సామ్రాజ్యవాద విస్తరణ పోకడలు కొనసాగిస్తోందని రామ్‌దేవ్‌ మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్