ఈ ఏడాది మరింత తీవ్రంగా చలి!

వాయవ్య దిశ నుంచి వీచే చలిగాలులతో ఈఏడాది చలికాలం ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తకువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్ర వేత్తలు అంచనా వేశారు. శీతల పరిస్థితులకు కారణమయ్యే 'లానినా' తిరిగి రావడంతో ఈ సీజన్‌ మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. 2025 చివరినాటికి లానినా అభివృద్ధి చెందే అవకాశం ఉందని వెల్లడించారు. దీని వల్ల సాధారణం కంటే తకువ ఉష్ణోగ్రతలు, ఎకువగా చలిగాలులు సంభవించవచ్చని తెలిపారు. ఈ సహజ వాతావరణ మార్పు గత ఆరేళ్లలో ఏర్పడటం ఐదోసారి అని తెలిపారు.

సంబంధిత పోస్ట్