రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు (వీడియో)

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పైలెట్లతో పరిచయాలున్నాయని, వాటితో సర్వేలు చేయిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చంచల్ గూడ జైలులో జేబు దొంగల పరిచయాలున్నాయని, అందుకే దొంగతనాలు చేయిస్తున్నారని విమర్శించారు. కోమటిరెడ్డికి వాటర్లో నీళ్ళు కలుపుకునే పరిచయాలున్నాయని, టన్నెల్ లోపల ఉన్న శవాలు తీసే వారితో కూడా పరిచయాలు పెంచుకోలేదా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్