జగిత్యాల: పీడిత వర్గాల ఆత్మగౌరవం నిలబెట్టిన అంబేద్కర్

పీడిత వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని ప్రముఖ వైద్యుడు సిరికొండ రవి శంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్