జగిత్యాల: జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా రన్ ఫర్ యూనిటీ

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఈ కార్యక్రమాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా స్థాయి పోలీస్ అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు ఈ పరుగులో పాల్గొన్నారు. పోలీస్ కార్యాలయం వద్ద మొదలైన ఈ ఐక్యత పరుగు న్యూ బస్ స్టాండ్, ఆర్డీవో చౌరస్తా, ఓల్డ్ బస్ స్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు కొనసాగింది.

సంబంధిత పోస్ట్