కొండగట్టు: కార్తీకపౌర్ణమి సందర్బంగా కొండగట్టు గిరి ప్రదక్షిణ

జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకుంటే కోరినకోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి పౌర్ణమికి కొండగట్టు ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తుండగా, కార్తీకపౌర్ణమి పురస్కరించుకొని బుధవారం జరిగిన గిరిప్రదక్షిణలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బత్తిని శ్రీనివాస్ గౌడ్, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్