గొల్లపల్లి మండలం ఇశ్రాజ్ పల్లి గ్రామంలో జరిగిన యాదవ సంఘ సమావేశంలో జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు మరణించిన గొర్ల కాపారుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు, సంఘ బలోపేతంపై చర్చించి, సభ్యులకు రసీదులు అందజేశారు.