జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని తూర్పువాడ శ్రీ కనకదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా శివునికి రుద్రాభిషేకంశనివారం జరిగింది. అర్చకులు వేదమంత్రాలతో భక్తులచే అభిషేకం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.