జగిత్యాల: ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలని ఎంఈఓ మధు అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో పిఆర్టియు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. పీఆర్టీయు టీఎస్ మండల అధ్యక్షుడు జే అశోక్ మాట్లాడుతూ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను మానవత దృక్పథంతో పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్