జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ వ్యవసాయ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంకు 70వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బ్యాంకు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మేనేజర్ ఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజలకు మరియు రైతులకు అలాగే బ్యాంకు లావాదేవీలలో మా సిబ్బంది సహకరిస్తున్నారని ప్రజలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడిబి ను ఆదరిస్తున్నారని అన్నారు.