మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి. మోహన్ పొడి వనరుల సేకరణ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని ఇళ్లలో నుంచి వెలువడే పొడి చెత్తను ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు ప్రతిరోజు పొడి వనరుల సేకరణ కేంద్రానికి తరలించాలని ఆదేశించారు.