మల్లాపూర్: ఇరుముడితో శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

మల్లాపూర్ మండల కేంద్రంలోని మొగిలిపేట గ్రామ గోదావరి శివారి ఒడ్డున దేవాలయంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం శుక్ర వారం ఘనంగా జరిగింది. 41 రోజులపాటు అయ్యప్ప స్వామి వారి మాల ధరించి దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములకు వినోద్ గురుస్వాములచే ఇరుముడి కట్టుకుని దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డాక్టర్ సాయికుమార్ శబరి యాత్రకు బయలుదేరారు.

సంబంధిత పోస్ట్