మెట్‌పల్లి పట్టణ పురవీధుల గుండా రథయాత్ర

మెట్‌పల్లి పట్టణంలో పూరి జగన్నాథుడు సర్వాంగ సుందరంగా ముస్తాబై మెట్‌పల్లి పట్టణ పురవీధుల గుండా శుక్రవారం రాత్రి రథయాత్ర నిర్వహించారు. పెద్దాపూర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం జరుగుతుంది. ఇట్టి రథయాత్ర కీర్తి ఫంక్షన్ హాల్ నుండి బయలుదేరి కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, రాజా కళామందిర్ బస్సు డిపో ద్వారా వెంకటరెడ్డి గార్డెన్స్ లో రథయాత్ర ముగింపు ఉంటుందని నిర్వాహకులు అన్నారు.

సంబంధిత పోస్ట్