టీయూడబ్ల్యూజే ఐజేయూ ఇబ్రహీంపట్నం కార్యవర్గం ఎర్పాటు

ఇబ్రహీంపట్నం టీయూడబ్ల్యూజే ఐజేయూ మండల ప్రెస్ క్లబ్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. మెట్ పల్లి టీయూడబ్ల్యూజే ఐజేయూ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బూరం సంజీవ్, మెట్ పల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మాసుల ప్రవీణ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలలో ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షునిగా లోక రమణ రెడ్డి, ఉపాధ్యక్షులుగా గూడ రమేష్, ప్రధాన కార్యదర్శిగా నేమూరి ఏసురత్నం, కోశాధికారిగా పసునూరి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్