సముద్రంలోకి కుంగుతున్న జపాన్ ఎయిర్‌పోర్ట్

జపాన్‌లోని ఒసాకా బేలో మానవ నిర్మిత ద్వీపంపై నిర్మించిన కాన్సాయ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ క్రమంగా సముద్రంలోకి కుంగిపోతోంది. జపాన్‌లో అతిపెద్ద నిర్మాణ ప్రాజెక్టుల్లో ఈ విమానాశ్రయం ఒకటి. ఈ విమానాశ్రయం రెండు ద్వీపాల మీద నిర్మించారు. తొలి ద్వీపం ఇప్పటివరకు 13.66 మీటర్లు కుంగిపోగా, రెండవ ద్వీపం 21 సెం.మీ. కుంగిపోయింది. రాబోయే 30 ఏళ్లలో విమానాశ్రయంలోని కొన్ని భాగాలు సముద్ర మట్టానికి చేరవచ్చని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్