దిల్లీలోని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (Digital India Corporation) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజర్ డేటా సైన్స్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ (కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, IT) ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 27. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. పూర్తి వివరాలకు https://dic.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.