జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కేకే సంచలన సర్వే

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేకే సర్వే ఫలితాలను వెల్లడించింది. బీఆర్ఎస్ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేసింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.
బీఆర్ఎస్ - 55.2%
కాంగ్రెస్ - 37.8%
బీజేపీ - 7%

సంబంధిత పోస్ట్