సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌

సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ నియమితులయ్యారు. కేంద్ర న్యాయశాఖ నియామక ఉత్తర్వులు వెలువరించింది. నవంబర్ 24న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిబ్రవరి 9, 2027 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ కొనసాగనున్నారు.

సంబంధిత పోస్ట్