నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం

TG: ప్రముఖ కవయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజి పురస్కారం దక్కింది. ఈ మేరకు అందెశ్రీ కమిటీ ఆదివారం ఆమెను ఎంపిక చేసింది. సెప్టెంబర్ 9న కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రమాదేశికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్