బాన్సువాడ సెగ్మెంట్ నస్రుల్లబాద్ మండలం అంకోల్ క్యాంప్ గ్రామంలో నేషనల్ హైవే – 765డీ రోడ్డు విస్తరణ పనుల వల్ల తొలగించాల్సిన డా. బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహం పునఃస్థాపనపై మంగళవారం అదనపు కలెక్టర్ రెవెన్యు విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎస్పీ విట్టల్, తహసీల్దార్ కె. సువర్ణ, మాజీ సర్పంచ్ రాము, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు రాజు, గ్రామపెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం జరిగింది. రోడ్డు విస్తరణ కారణంగా విగ్రహం తొలగించాల్సిన పరిస్థితులను వివరించి, ప్రత్యామ్నాయ స్థలం కోసం చర్చించారు.