అయ్యప్ప ఆలయంలో కార్తీక దీపోత్సవం: అనసూయ రెడ్డి పాల్గొన్న మహిళా సభ

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో సోమవారం కార్తీక దీపోత్సవం మహిళల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రవచనం చెప్పడానికి ముఖ్య అతిథిగా అనసూయ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం పిట్లం మండల కేంద్రంలో నిర్వహించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్