కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ధర్మరెడ్డి గ్రామంలో గత మూడు రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా నెలకొంది. బతుకమ్మ, దసరా పండుగల వేళ నీటి కష్టాలు ఎదుర్కొంటున్న గ్రామ ప్రజలు, అధికారులు స్పందించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.