ఎల్లారెడ్డి: సావిత్రిబాయి జీవితం సమాజానికి ఆదర్శం

అట్టడుగు వర్గాల మహిళల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే జీవితం సమాజానికి ఆదర్శమని, ఎల్లారెడ్డి ఎం ఈ ఓ ఎవి. వెంకటేశం అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల హెచ్ ఎం, ఎం ఈ ఓ వెంకటేశం ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్