జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్న సుధీర్

ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల జడ్పి హెచ్ ఎస్ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సీ హెచ్. సుధీర్ కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై అవార్డు అందుకున్నారు. 1982-84 ఎల్లారెడ్డి బ్యాచ్ కు చెందిన అతని పూర్వ విద్యార్థులు అతనిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్