కామారెడ్డిలో వేణుగోపాల స్వామి రథయాత్ర వైభవంగా

కామారెడ్డి జిల్లా, బిబిపేట్ మండలం, తేత్రాయుగ కాలంలో నిర్మితమైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, వివిధ కులాల సంఘ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్