పూజా హెగ్డేకు మరో షాక్.. 'కాంచన 4' నుంచి ఔట్

నటి పూజా హెగ్డే వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతుండగా, ఆమెకు వచ్చిన 'కాంచన 4' సినిమా ఆఫర్ కూడా చేజారిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో పూజా స్థానంలో రష్మిక మందన్న నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న రష్మిక, ఈ సినిమాలో దయ్యంగా కనిపించనుందని అంటున్నారు. గతంలో రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి చిత్రాలు డిజాస్టర్‌గా నిలవడంతో పూజా కెరీర్ అయోమయంలో పడింది.

సంబంధిత పోస్ట్