బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కట్ట విజయకుమార్ అధ్యక్షులుగా, సావనపెళ్లి రాజు ఉపాధ్యక్షులుగా, కట్ట భూమేష్ ప్రధాన కార్యదర్శిగా, కట్ట ప్రభాకర్ కోశాధికారిగా, కట్ట సత్తయ్య సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మాజీ అధ్యక్షుడు కట్ట శేఖర్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.