ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శనివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షములో కలెక్టర్ కార్యాలయములో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పాల్గొన్నారు.