కూతురిని కిడ్నాప్ చేయాలని చూసిన తల్లిదండ్రులు

పెద్దపల్లి జిల్లాకు చెందిన ప్రియాంక, జగిత్యాల జిల్లాకు చెందిన మర్రి రాకేష్‌తో ఆరేళ్లుగా ప్రేమలో ఉంది. కులాంతర వివాహానికి ప్రియాంక తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో, గుడిలో పెళ్లి చేసుకున్నారు. కొద్ది నెలల తర్వాత తల్లి ఫోన్ చేసి మాట్లాడి, కలిసిపోయినట్లు నటించి, సొంత గ్రామానికి రమ్మని పిలిచింది. మార్గమధ్యంలో ప్రియాంకను కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు యత్నించగా, స్థానికుల సహాయంతో తప్పించుకొని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్