గోదావరిలో గల్లంతైన సాయి.. అన్నారం బ్యారేజీ వద్ద తేలిన మృతదేహం!

పెద్దపల్లి జిల్లా మంథని గోదావరిలో గల్లంతైన సాయి అనే వ్యక్తి మృతదేహం అన్నారం బ్యారేజీ గోడ వద్ద నీటిపై తేలింది. మృతదేహం రావికంటి సాయిదే కావచ్చని బంధువులు భావిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా అందుబాటులో ఉంది.

సంబంధిత పోస్ట్